Category లోకల్

ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ సిమెంట్ బెంచీ ల బహుకరణ సూర్యాపేట: ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోని సమాజసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలనిరిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడు గుంట్ల విద్యాసాగర్ అన్నారు.జిల్లా కేంద్రంలో బుధవారం వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడు గుంట్ల విద్యా సాగర్ సహకారంతో సతీమణి టీచర్ సరస్వతి జ్ఞాపకార్థం, గుడుగుంట్ల…

ఆర్టీసీని ప్రభుత్వంలో సంపూర్ణ విలీనం చేయాలి

తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి సూర్యాపేట :  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంలో సంపూర్ణంగా విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో బుధవారం ఆ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం సమావేశం టిఎంయు రాష్ట్ర…

సూర్యాపేట జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్మికలకు అండగా వుంటుంది సూర్యాపేట : ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యపేట జిల్లాలో పలు వార్డులలో జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిలు గా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూకాంగ్రెస్…

వినతులు ప్రజల వంతు…పరిష్కారం నా వంతు

బాధితులకు బాసటగా నిలిచిన ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి ప్రజా దర్బార్ వినతులపై ప్రజల్లోకి సర్వోత్తమన్న* సూర్యాపేట : సమస్యలపై వినతులు అందజేయడం ప్రజల వంతు వాటి పరిష్కారం నా వంతు అంటూ ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రజాదర్బార్లో ప్రజలనుంచి వచ్చిన వినతులపై స్పందించారు. ప్రజా సమస్యలను ప్రజల మధ్యే పరిష్కరించేందుకు ప్రజల్లోకి…

ఒంటెద్దు నరసింహారెడ్డి నోరుని అదుపులో పెట్టుకోవాలి

సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఏఐసిసి సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట ఏప్రిల్ 27,సూర్యాపేట :సూర్యాపేట: బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, హైదరాబాదులో పిల్లుట్ల రఘు బిఆర్ ఎస్ పార్టీ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి…

ప్రకృతి ప్రేమికుడు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం

వ్యక్తి పై కాదు పర్యావరణం పై దాడి – యానాల వెంకట్ రెడ్డి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కో. ఆర్డినేటర్ ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట : ప్రకృతి ప్రేమికుడు జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెర్ల సత్యనారాయణ పై దాడి అమానుషం అని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్…

ఈనెల 26న జరిగే హైదరాబాదులో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

టిఆర్పీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య,పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట: హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయాలని కోరుతూ ఈనెల 26న జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిఆర్పి జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు పిలుపునిచ్చారు.…

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యాధునిక పాలి ట్రామా కేర్

యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కిరణ్ కె, రెడ్డి బాదం అసాధ్యం అనుకున్న కేసుల్లోనూ అవయవాల పునరుద్ధరణ యశోద హాస్పిటల్ సోమాజిగూడ లో రోబోటిక్ టెక్నాలజీతో లింబ్ సాల్వేజ్ చికిత్స ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట:రోడ్డు ప్రమాద బాధితులకు అత్యాధునిక పాలి ట్రామా కేర్ మరియు రోబోటిక్ ప్రిసిషన్ సర్జరీ ద్వారా పునర్జన్మ కల్పిస్తున్నట్లు యశోద హాస్పిటల్…

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ఘనత పిఆర్టియు సంఘానిదే

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వెల్లడి – సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైంది – ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ధర్మఘంట ఏప్రిల్ 24,సూర్యాపేట :రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించిన ఘనత పిఆర్టియు సంఘానికి దక్కిందని శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ…

సూర్యాపేటలో అర్పిల పాత్ర కీలకం

.. సూర్యాపేట : సూర్యాపేటలో అర్పిల పాత్ర కీలకమని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత అన్నారు.శుక్రవారంసూర్యాపేట పట్టణంలోని స్టార్ బ్యాంకేట్ హాల్ లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ మెప్మా, సమాఖ్య అధ్యక్షులు, రిసోర్స్ పర్సన్ల తో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై…