మాడుగులపల్లిలో మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణం ప్రారంభం
ధర్మఘంట ఆగస్టు 22 మాడుగులపల్లి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు శనివారం ఘనంగా ప్రారంభించారు, మండల కేంద్రంలోనే ఈ దుకాణం అందుబాటులోకి రావడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో…


