Category లోకల్

మరో గ్రంథాలయ ఉద్యమం

హైదరాబాదు నుండి అమరావతి వరకు. ఫిబ్రవరి 1 నుండి 3 తేదీ వరకు. మానవాళి కి ఆలోచనను విస్తృతపరిచింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది కూడా పుస్తకమే. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి యాత్ర ప్రారంభించబడింది.బస్సు యాత్రను ప్రారంభించిన గ్రంధాలయ చైర్మన్ రియాజ్. ధర్మఘంట ఫిబ్రవరి 01. హైద్రాబాద్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్…

ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ఐఓ తానికొండ వర ప్రసాద రావు కు హృదయపూర్వక అభినందనల వెల్లువలు

ధర్మఘంట, జనవరి 26, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 77వ, గణతంత్య్ర దినోత్సవ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే “ఉత్తమ సేవా పురస్కారం” కు ఎంపికైన తానికొండ వర ప్రసాద రావు కి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు, బంధుమిత్రులు, సహఉద్యోగులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా…

77వ గణతంత్ర దినోత్సవానికి అర్థవంతమైన కానుక  

ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విరాళం ధర్మఘంట, జనవరి 26, ఇబ్రహీంపట్నం : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాభివృద్ధే లక్ష్యంగా ఎం.పి.యు.పి.ఎస్ కప్పహాడ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక యువ నాయకుడు ఉస్మానియా డీకార్డియో జంగిలి ప్రశాంత్ రూ.10,000/- విలువైన చెక్కును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో ఘనంగా…

భీం డ్రమ్ ఆధ్వర్యంలో  ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద “ఎల్లుదామ ఎల్లుదామ జాతర”  సమ్మక్క సారక్క పాట 2026 ఫుల్ సాంగ్ విడుదల

ధర్మఘంట, జనవరి 24, హైదరాబాద్ : సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టతను, ఆదివాసీ సంస్కృతి గౌరవాన్ని ప్రతిబింబించే “ఎల్లుదామ ఎల్లుదామ జాతర” సమ్మక్క సారక్క పాట 2026  ఫుల్ సాంగ్‌ను భీం డ్రమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో శనివారం డి.బి.ఎస్.ఏ, భీం డ్రమ్  వ్యవస్థాపక అధ్యక్షుడు డా. నలిగంటి శరత్…

దళిత్ బహుజన్  స్టూడెంట్ అసోసియేషన్ (డిబిఎస్ఏ) ఆధ్వర్యంలో ఓయూ లో ఘనంగా  సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు 

ధర్మఘంట, జనవరి 03, హైదరాబాద్: డీ.బీ.ఎస్.ఏ  దళిత్ బహుజన్  స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ బహుజన సంఘాల సమక్షంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇఫ్లూ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ పంథాకాల శ్రీనివాస్ మరియు…

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా నెక్లెస్…

డుప్లెక్స్ ఇల్లు కేవలం రూ. 80 లక్షలకే కొనుగోలు చేసే ఛాన్స్…

ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అత్యంత కీలకమైనది అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కాలనీలు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నగరం చుట్టూ విస్తరించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ కేంద్రంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్…

ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్.. కరెంట్ పోదు.. షాక్ కొట్టదు..

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ సందల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలామంది విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది.…

వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలు

డా.అంజయ్య సేవలు ఆదర్శనీయం డి.బి.ఎస్.ఏ విద్యార్థి సంఘం నాయకుల బృందం సన్మాన, సత్కారాలు హైదరాబాద్, 06 నవంబర్ (ధర్మఘంట): ఆరోగ్య రంగంలో అత్యున్నతమైన సేవలను లక్ష్యంగా పెట్టుకుని, వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలతో ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడటాన్ని ధర్మంగా మార్చుకున్న డా. అంజయ్య వ్యక్తిత్వం అనర్గళమని డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్,…

42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి

ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్, 10 అక్టోబర్ (ధర్మఘంట):42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని దలిత్  బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్  జంగిలి దర్శన్ అన్నారు. నేడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర దలిత బహుజన స్టూడెంట్స్ సంఘాలతో కలసి, సంయుక్తంగా ఉస్మానియా…