Category లోకల్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలు కల్పించాలి

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ధర్మఘంట, మార్చి 26, సూర్యాపేట: పట్టణంలోని కేసారం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో…

సాదాబైనమా,భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. ధర్మఘంట మార్చి 26, సూర్యాపేట:జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదా బైనామ, భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని విసీ హాల్ నందు జిల్లాలోని ఆర్డీవోలు, తహసిల్దార్ లతో పెండింగ్ సాదాభైనమా,…

ధర్మభిక్షం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం…

సూర్యాపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు పెట్టాలి.. ధర్మభిక్షం కాంస్య విగ్రహాన్ని మినీ ట్యాంక్ బండ్ పై పెట్టాలి.. నికార్సైన కమ్యూనిస్టు యోధుడు ధర్మభిక్షంకు ఘనంగా నివాళులు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్.. సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, నికార్సైన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్…

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ గారు. సూర్యాపేట : వేసవికాలం తీవ్రమైన ఎండల దృశ్య 33 జిల్లాలో మౌలిక వసతులు, షెడ్లు తాగడానికి నీరు ఏర్పాటు చేయాలి అని కోరిన తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా…

చెట్లను తొలగించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

పెన్ పహాడ్: అనంతారం గ్రామంలో ఈరోజు చేపట్టిన కరెంటు లైన్ లో కింద ఉన్న చెట్ల తొలగింపు కార్యక్రమంలో చెట్ల కొమ్మలను తొలగించడమే కరెంటు సిబ్బంది పని, కానీ నా ఇంటిలో నేను 16 సంవత్సరాల నుండి పెంచుకుంటున్నటువంటి ఎర్రచందనం చెట్లను మొదటికి కొట్టిన సిబ్బందికి చెట్లను తొలగించమని చెప్పిన పై వారిపై చర్యలు తీసుకొని…

అందెశ్రీ జీవితం – పాటల ప్రస్థానం

(అందెశ్రీ జాతీయ సదస్సు సందర్బంగా) ఒక కవిని అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన అక్షరాల్ని మాత్రమే కాదు, ఆ అక్షరాల వెనక ఉన్న ఆకలిని, ఆ పాటల మధ్య దాగి ఉన్న కన్నీటిని, ఆ స్వరాల వెనుక ఉన్న శ్రమను, ఆ గేయాల గుండెల్లో ఉన్న గాయాలను కూడా చదవాలి, అలా చదవాల్సిన కవి ‘అశుకవి’…

ప్రత్యక్ష దురంధర్ “అజిత్ కుమార్ డోవల్”

ఆదిత్య ధర్ చిత్రం ‘ధురందర్ 2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ‘ధురందర్’లో తమిళ హీరో మాధవన్‌ పాత్ర చాలా చిన్నదే కానీ.. నిజ జీవితంలో మాత్రం ఈ పాత్ర మామూలుది కాదు.. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, వాస్తవానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. ఈ…

పరాభవ నామ సంవత్సరం – ప్రస్తావన

పరా అంటే పరా భట్టారిక (లలిత దేవి) భవ అంటే సాక్షాత్తు భవుడు, పరమశివుడు తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ…

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై జరిగిన దాడిపై నిరసన

తీవ్రంగా ఖండించిన ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు దళిత ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య ధర్మఘంట, మార్చి 18, హైదరాబాద్ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై జరిగిన దాడిని నేడు ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి,…

“బహుజన రాజ్యాధికార యుద్ధభేరి” భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు ధర్మఘంట, మార్చి 13, హైదరాబాద్ : మాన్యశ్రీ కాన్షిరామ్ 92వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో మార్చి 15, 2026న సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ మున్సిపల్ మైదానంలో నిర్వహించబడనున్న “బహుజన రాజ్యాధికార యుద్ధభేరి” భారీ బహిరంగ…