అమ్మలాంటి వృక్షాన్ని కాపాడుకుందాం

పురాతన మర్రి చెట్టుకు శాలువాతో సన్మానం.. కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి గ్రామంలోని ది ఎర్త్ సెంటర్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండ్రోజుల ‘యంగ్ ఎర్త్ లీడర్స్’ శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన ఎన్నో ఏళ్ల నాటి మర్రి చెట్టుకు…









