About us
ధర్మఘంట దిన, మాస పత్రికలు & Tv 24/7 లైవ్ తెలుగు ఛానల్
ప్రజల కోసం.. ప్రకృతి కోసం.. సామాన్యుడి గొంతుగా.. సామాజిక సమరంగా.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా… అవినీతిపై అస్త్రంగా… ధర్మ సంస్థాపనే లక్ష్యంగా… నిరంతర సేవా దృక్పథంతో డా. మేడే శాంతి కుమార్ సారథ్యంలో.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో … స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సందేశం, కథనం, ప్రగతి, ప్రతిభ, పరిశోధన, వేదిక, విజయం, ప్రశంస, వినోదం, క్రీడలు, నేరాలు, పోరాటం, ఆధ్యాత్మిక – భక్తి – భజన, టాలీవుడ్ – సినిమా, ఉపాధి – ఉద్యోగ, కుల – చేతివృత్తులు, వృత్తి – విద్యలు, వర్తక – వాణిజ్య – వ్యాపార, సంస్కృతి – సాంస్కృతిక, తదితరతదితర రంగాల తాజా తెలుగు వార్తలను కవర్ చేసి, ఉత్తమ విశేషాలను ఒక వైపు ముద్రిస్తూ.. మరోవైపు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది.
బ్రేకింగ్ వార్తల వన్-స్టాప్ ఫ్లాట్ ఫామ్ కి గమ్యస్థానమై, ప్రస్తుత, తాజా, బ్రేకింగ్ వార్తలను నిరంతరం ముద్రించి ప్రచారం చేస్తూ… ప్రసారం చేసే ప్రముఖ ప్రింట్ మరియు ఎలక్ట్రాన్ మీడియాగా అత్యంత విశ్వసనీయ వార్తా వేదికగా వెలుగుతున్న “ధర్మఘంట దిన, మాస పత్రికలు & Tv 24/7 లైవ్ తెలుగు ఛానల్”గా గుర్తించబడింది.

సంపాదకులు & ప్రచురణకర్త:
డా. మేడే శాంతి కుమార్, MSc, MEd, Ph.D & DSD
Editor & Publisher
కార్యాలయం: F 7, CHERUKURI MINI TOWERS, ROAD NO 4, JUDGES COLONY, NEAR SHIVAJI PARK, BEHIND SAHARA ESTATES, VANASTHALIPURAM, HYDERABAD – 500 070.
రిజిస్టర్డ్ ఆఫీస్: 7 – 8 – 94/2, Srinagar Colony, Near Fly Over, Panagal Road, Nalgonda 508 001.
