సూర్యాపేటలో అర్పిల పాత్ర కీలకం
..

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;
సూర్యాపేట : సూర్యాపేటలో అర్పిల పాత్ర కీలకమని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత అన్నారు.శుక్రవారం
సూర్యాపేట పట్టణంలోని స్టార్ బ్యాంకేట్ హాల్ లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ మెప్మా, సమాఖ్య అధ్యక్షులు, రిసోర్స్ పర్సన్ల తో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.తెలుగు రాష్ట్రాల రాజధానుల మద్యన ఉన్న సూర్యాపేట 25 వేల మంది మహిళలు భాగస్వాములన్నారు. పని తీరులు కొంత అలసత్వం కనబడుతుంది.16 సంవత్సరల క్రితమే అవార్డు పొందాం ఇప్పుడు కూడా అవార్డు వచ్చేలా పని చేయాలి.పని పట్లభయం లేదా భక్తి ఉండాలి.కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకంతో అధికారం కట్టపెట్టారు. వారి నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా మహిళా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.క్రమ శిక్షణ లోపాన్ని సరి చేసుకొని పనితీరు మెరుగు పరచుకొని ఆదర్శంగా ఉండాలి.
స్త్రీ నిధి లోన్లు రికవరి చేయాలి కట్టని వారి పట్ల కొంచెం కటినంగా వ్యవహరించాలి వస్తుంది.అర్హులైన వారికి మాత్రమే రుణాలు ఇవ్వాలి.అర్పిల వేతనాలు, సమస్యల పరిష్కారం సీఎం , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాను.నియతి, నిబద్ధత తో పని చేసి మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలి.మీపై ఎవరి వత్తిడి లేకుండా మీ పనిని సవ్యంగా చేసుకోండి.116 మున్సిపాలిటీ లో సూర్యాపేట ప్రధమ స్థానంలో నిలపాలి.ఈ మున్సిపాలిటీ నెంబర్ 1 గా నిలపాల్సిన బాధ్యత మనపై ఉంది.బస్సులు, పెట్రోల్ బంక్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుకు అవకాశం కల్పించిన ఘనత ప్రజా పాలన ప్రభుత్వానిది అన్నారు.ఆర్పీలకు సమావేశం మందిరం, డ్రెస్ కోడ్ కు నిధులు మంజూరుకు కృషి చేస్తా.మీరు నిజాయితీగా, నిర్భయంగా పనిచేసి మన సూర్యాపేట మున్సిపాలిటీ కి మంచి పేరు తీసుకురావడానికి మీ భాగస్వామ్యం ఉంటుందని కోరుకుంటున్న.మున్సిపల్ వైస్ చైర్మన్ యం.డి. షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్,మెప్మా ఏఓ లస్కర్, శ్రీనిధి మేనేజర్ ఆంజనేయులు,డి యం సి రమేష్ నాయక్,టి యం సి శ్వేత,ఏ డి యం సి రేణుక, వసంత కుమార్, సీఎంఓ లు, ఆర్పీ లు, అధ్యక్షులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;
