Category లోకల్

జస్టిస్ బి.ఆర్ గవాయ్‌పై దాడి — ఇది కేవలం వ్యక్తిపై కాదు, రాజ్యాంగంపై దాడి

భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం కలిగినది భారత సుప్రీంకోర్టు. దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడే, ప్రతి పౌరుడి హక్కుల రక్షకంగా ఇది నిలుస్తుంది. పౌర, క్రిమినల్, వాణిజ్య కేసుల కోసం చివరి తీర్పు ఇవ్వగల అతి ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మొత్తం 33 మంది న్యాయమూర్తులు సమగ్రంగా పని చేస్తూ, దేశ…

మోడ్రన్ కబడ్డి సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

జిల్లా ఆధ్యకుడిగా ఎన్నికైన రామసాని రమేష్ సూర్యాపేట, 21 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): మోడ్రన్ కబడ్డీ రాష్ట అధ్యక్షులు కుంబం రాంరెడ్డి ఆదేశాలమేరకు సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ కార్యవర్గాన్ని  రాష్ట్ర బాధ్యులు, ఎన్నికల ఇన్చార్జి ఆరే తిరుపతి సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామసాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రాములు, ట్రెజరర్ గా…

అంతర్జాతీయ శాంతి దినోత్సవం – మానవత్వానికి మార్గదర్శకం

“శాంతియుత ప్రపంచం” కోసం చర్యలు తీసుకోవాలి  (‘శాంతి’ అనే పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా ? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా …)   హైదరాబాద్, 21 సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న “అంతర్జాతీయ శాంతి దినోత్సవం” (ప్రపంచ శాంతి దినోత్సవం) జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ  దేశాలకు…

ఆత్మగౌరవానికి ప్రతీక “పెరియార్” : ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్

హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట):  స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పెరియార్ అని, ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్‌లో, డి.బి.ఎస్.ఏ – దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ అధ్యక్షతన పెరియార్146వ జయంతి మహోత్సవం…

స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు “పెరియార్”

ద్రవిడ జాతిపిత, సామాజిక సంఘ సంస్కర్త, స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు పెరియార్ ఇ. వి. రామస్వామి నాయకర్. ఆయన 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో సంపన్న వ్యాపార బలిజ కుల కుటుంబంలో వెంకటప్ప నాయకర్, చిన్న జియమ్మల్ దంపతులకు జన్మించాడు. ఈయన 94 సంవత్సరాల 3 నెలల 7 రోజులు జీవించి…

దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో పెరియార్ 146వ జయంతి

హైదరాబాద్, 16 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): స్వేచ్ఛ, సమానత్వ-ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ద్రావిడ సాంస్కృతిక – సామాజిక ఉద్యమ మహానాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ 146వ జయంతి మహోత్సవ కార్యక్రమం దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో రేపు, అనగా  సెప్టెంబర్ 17వ తేది బుధవారం మధ్యాహ్నం 1:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్…

హైదరాబాద్‌ లో ఇంటి అద్దెకు హద్దులేదు

1 BHK రూ. 25 వేలు, 2BHK రూ. 35 వేలు, 3 BHK రూ. 50 వేలు.. హైదరాబాద్, 11.సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): సామాన్య ప్రజలు హైదరాబాద్ లో బతకడం కష్టంగా మారిపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే అది ఇంటి అద్దెనా..? లేక నెల జీతమా..? అనే అనుమానం వస్తుంది. హైదరాబాద్ లో…

మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో హిందీ వార్తా సమ్మేళనం…

హైదరాబాద్, సెప్టెంబర్ 02, ధర్మఘంట: మియాపూర్‌ లోని “మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌”లో హిందీ వారోత్సవాల సందర్భంగా హిందీ వార్తా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచి, హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగం పాఠ్యక్రమ కమిటీ అధ్యక్షురాలు డా.…

గ్రేటర్ హైదరాబాద్‌ లో భీకర వర్షం

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..! హైదరాబాద్‌, ధర్మఘంట, 07 బుధవారం:  గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా భీకర వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ, సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం నేటి సాయంత్రం నుండి హైదరాబాద్‌ సిటీలో పెనుగాలులతో కుండపోతగా…

హైదరాబాద్లోని ఈ ప్రాంతంలో కేవలం రూ. 50 లక్షలకే… ఇండిపెండెంట్ ఇల్లు

ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్యులకు సొంత ఇంటి కలను దూరం చేస్తున్నాయి అంటే నిజమే అని చెప్పవచ్చు​​​. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరిస్తున్న…