dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన నాణ్యమైన వైద్య సేవలు

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎంజీ రోడ్ అమర్ నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అధునాతన నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్…

కుక్క కాటుతో మహిళకు గాయాలు

సూర్యాపేట లో కుక్కల బెడద అధికంగా ఉన్నది.ప్రతి రోజు ఉదయం వాకింగ్ వెళ్లేవారితో పాటు పాద చారులకు ఇబ్బంది తప్పడం లేదు.గతం లో ఎన్ని మార్లు మున్సిపల్ అధికారులకు తెలియ జేసిన శూన్యం అని ప్రజలు తెలుపుతున్నారు.గురువారం జయలక్ష్మి అనే మహిళ సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం లో యోగా శిక్షణ కు వెళుతుండగా…

సూర్యాపేట అభివృద్ది కి కట్టుబడి వున్నాము

సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరతాం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడానికి ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రభుత్వ అదికారులు మరింత బాద్యతతో పనిచేసి ప్రజా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకుని రావాలని , ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎఐసిసి…

ఒక చిన్న తప్పు ఆ పాటను సూపర్ హిట్ చేసింది.. ఇప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ తగ్గలేదు…

అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు చిత్రంలోని కుడి ఎడమైతే పాట తెలుగు సినీ చరిత్రలో ఒక విశేషమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పాట విజయం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ప్రముఖ రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినీ ప్రముఖుల చమక్కులు పుస్తక రచయితగా, కనగాల జయకుమార్ సినీ చరిత్రలోని అనేక…

ఏప్రిల్ ఫూల్ అని ఎందుకంటారు..? ఓర్నీ.. పెద్ద కథే ఉందిగా మావ…

ఏప్రిల్ 1న జరుపుకునే ఫూల్స్ డే వెనుక రెండు ముఖ్యమైన చారిత్రక కథనాలున్నాయి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ మార్పుతో, నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఈ మార్పును పాటించనివారిని ఏప్రిల్ ఫూల్స్ అని ఆటపట్టించేవారు. రోమన్ పండుగ హిలారియా కూడా దీనికి మూలంగా కొందరు భావిస్తారు. ఏప్రిల్ 1, ఏప్రిల్…

మొక్కుబడిగా పౌర హక్కుల దినోత్సవం

సూర్యాపేట రూరల్ :బలహీనవర్గాల ప్రజలకు, దళితులకు హక్కుల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌరహక్కుల దినోత్సవం ప్రభుత్వ అధికారుల తీరుతో నీరుగారుతుంది. ప్రతి నెల చివరి రోజున మండలంలో ఏదో ఒక గ్రామపంచాయతీ పరిధిలో అన్ని శాఖల అధికారులతో దళిత కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి హక్కులపై అవగాహన కల్పించి దేవాలయ ప్రవేశం చేయించే…

ఘనంగా ది స్పేస్ హైస్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో స్ట్రోమ్ సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల ది స్పేస్ హైస్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన రోబో స్ట్రోమ్అల్టిమేట్ స్టూడెంట్ రోబో ఎక్స్ పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు…

చేతి సంచితో ప్లాస్టిక్ నివారణ పై ఇంటింటి ప్రచారం

చెట్ల ను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 17వ వార్డు చింతలచెరువు లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుదాం ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణంను కాపాడదాం అనే అంశంపై చేతి సంచి తో ఇంటింటి ప్రచారం నిర్వహించి వీధి ప్రజలకు…

అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

కడ్తాల్ : మండలంలోని అన్మాస్ పల్లి గ్రామంలో మూడు రోజుల పాటు కన్నులపండుగగా జరిగిన ఉత్సవాలు, పూజ కార్యక్రమాలు శుక్రవారం శ్రీ రామేశ్వర వీరాంజనేయ జ్ఞాన సరస్వతి మాత ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినోత్సవం సందర్భంగా రాములవారి కల్యాణంతో ముగిసినవి. ఆలయ ధర్మకర్త కోర్పులు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా రాముల వారి…

వడ్లను గోటి తో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

సూర్యాపేట కల్చరల్ :సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగు సీతారామచంద్ర స్వామి వారి కల్యాణము లో తలంబ్రాల బియ్యం ను సూర్యాపేట మండలం బాలేం ల గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత 3 నెలలు గా వడ్లను గోటితో వలవగా వచ్చిన బియ్యంలో ఒక కేజీ 250 గ్రా…