బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానాన్ని వివరించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ఫారాలు నింపే విధానాన్ని వివరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి శనివారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) లావణ్య ఎన్యూమరేషన్…





