ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్కు చెందిన మహిళ అరెస్ట్

ఉగ్ర కుట్ర కేసు… హైదరాబాద్కు చెందిన మహిళ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ : విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ చంచల్గూడకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి…









