హార్వర్డ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ పూర్తి

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు ధర్మఘంట, ఫిబ్రవరి 03, హైదరాబాద్ : హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “లీడర్‌షిప్ ఇన్ ద 21వ శతాబ్దం” ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,…



