దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో పెరియార్ 146వ జయంతి

హైదరాబాద్, 16 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): స్వేచ్ఛ, సమానత్వ-ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ద్రావిడ సాంస్కృతిక – సామాజిక ఉద్యమ మహానాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ 146వ జయంతి మహోత్సవ కార్యక్రమం దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో రేపు, అనగా సెప్టెంబర్ 17వ తేది బుధవారం మధ్యాహ్నం 1:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్…


