తెలంగాణకు డేంజర్ బెల్స్.. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

హైదరాబాద్, జూలై 17 (ధర్మఘంట) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్‌లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్’ (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో -1.54 శాతం,…

