ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయం

తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో బీభత్సం ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాదే విజయంఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియాకు. ఈ టోర్నమెంట్‌లో ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.41 ఏళ్ళ ఆసియా కప్…
