మోడ్రన్ కబడ్డి సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

జిల్లా ఆధ్యకుడిగా ఎన్నికైన రామసాని రమేష్ సూర్యాపేట, 21 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): మోడ్రన్ కబడ్డీ రాష్ట అధ్యక్షులు కుంబం రాంరెడ్డి ఆదేశాలమేరకు సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ కార్యవర్గాన్ని రాష్ట్ర బాధ్యులు, ఎన్నికల ఇన్చార్జి ఆరే తిరుపతి సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామసాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రాములు, ట్రెజరర్ గా…



