దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (డిబిఎస్ఏ) ఆధ్వర్యంలో ఓయూ లో ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

ధర్మఘంట, జనవరి 03, హైదరాబాద్: డీ.బీ.ఎస్.ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ బహుజన సంఘాల సమక్షంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇఫ్లూ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ పంథాకాల శ్రీనివాస్ మరియు…









