న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా నెక్లెస్…
