అంబేద్కర్ అభయహస్తం డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి

దళిత గిరిజన ఆదివాసి జేఏసీ డిమాండ్ మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు కి మొదటి ఆహ్వాన పత్రిక ను అందించిన దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి నాయకులు హైదరాబాద్: అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం డిక్లరేషన్ పై దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి జూన్ 26 న హైదరాబాద్ లోని…