తేది. 27.11.2025 గురువారం
డుప్లెక్స్ ఇల్లు కేవలం రూ. 80 లక్షలకే కొనుగోలు చేసే ఛాన్స్…

ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అత్యంత కీలకమైనది అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కాలనీలు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నగరం చుట్టూ విస్తరించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ కేంద్రంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్…
దక్షిణాఫ్రికాపై దారుణ ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా

గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది. దాయాది దేశం పాకిస్తాన్ జట్టు తర్వాత ఐదోస్థానానికి పడిపోయింది. స్వదేశంలో భారత్‌కు దారుణమైన ఓటమిని చవిచూసింది. గౌహతి టెస్ట్‌ను దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో…
ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్.. కరెంట్ పోదు.. షాక్ కొట్టదు..

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ సందల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలామంది విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది.…
