dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్-ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అనంతపురం, మే 16: జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా…

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం

సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం_యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావుఅనకాపల్లి: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అంకితభావం, దృఢ సంకల్పంతో అనేక ఒత్తుడులను ఎదుర్కొని ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు అన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్…

Medical Tests: మీకు 40 ఏళ్లు ఉన్నాయా.. తప్పనిసరిగా ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి.. లేదంటే..

మీకు 40 ఏళ్లు వచ్చాయా? అయితే, తప్పనిసరిగా కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే .. ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ఆకస్మిక గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్‌ వంటి పలు ఆరోగ్య సమస్యలతో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా జీవనశైలి…

Kidney Problem: వేసవిలో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా..

వేసవిలో డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. వేడి వాతావరణంలో కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండటానికి నిపుణులు కొన్ని విషయాలను సూచిస్తున్నారు. హైడ్రేటెడ్ గా ఉండి మీ కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది ఒక సాధారణమైన సమస్యగా మారింది. వేసవిలో ఎక్కువగా నీరు తాగడం…

ఖేలో ఇండియా లో తెలుగోళ్ల సత్తా

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు… హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలుగు క్రీడాకారులు పతకాల మోత మోగించారు. నాలుగో రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7, తెలంగాణకు 3 పతకాలు లభించాయి. మంగళవారం బిహార్‌లో జరిగిన…

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే.. టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు…

Water Resources: హైదరాబాద్‌ దాటి రాలేరా

కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని 2014లో నిర్ణయించబడినప్పటికీ, నేటికి హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు తరలించాలనే డిమాండ్లు పెరిగాయి. కృష్ణా బోర్డుకు ఊరకే లేఖలతో సరి విభజన చట్టం ప్రకారం దాని ఆఫీసు ఆంధ్ర రాజధానిలో ఉండాలి కానీ పదేళ్లుగా హైదరాబాద్‌లోనే జగన్‌ హయాంలో విశాఖకు…

AP Metro Project: ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెట్రో పరుగులు తీయనుంది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమై సంప్రదింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నగరం పూర్తి అయితే కచ్చితంగా దాని ప్రభావం ఏపీలోని రెండు కీలక నగరాలైన విజయవాడ,…

Subham Review: సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా ఎలా ఉందంటే..

సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత గా సమంత విజయం అందుకుందా..  సినిమా రివ్యూ: శుభం (Subham Movie Review)విడుదల తేది: 9-5-2025స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత (Samantha) సొంత నిర్మాణ సంస్థను…

#Single Movie : #సింగిల్ మూవీ రివ్యూ

శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘#సింగిల్’. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘సామజవర గమన’ (Samajavaragamana) తర్వాత వచ్చిన హీరో శ్రీవిష్ణు (Srivishnu) ‘ఓమ్ భీమ్ బుష్’ (Om Bheem Bush) , ‘స్వాగ్’ (Swag) సినిమాలు నిరాశపరిచాయి. ఈ రెండు కొన్ని…