తేది. 03.06.2025 మంగళవారం
ప్రజా విజయమే తెలంగాణ కల సాకార స్వప్నం

హైదరాబాద్ (01, జూన్ -2025) ధర్మఘంట: తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాల పురిటి గడ్డ. ఈ రాష్ట్రం బానిస సంకెళ్లు తెంచుకుని బంధనాలు విముక్తి చేసుకుని స్వేచ్ఛ స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన రోజు జూన్ 2. తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటై నేటికీ 11 సంవత్సరాలు దాటిపోతున్న ఈ శుభ సందర్భంగా ఆనాటి పోరాటాల చరిత్రను…
యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలి

జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ సూర్యాపేట (01 జూన్, 2025 ఆదివారం) ధర్మఘంట: యాదవులకు చట్టసభలలో 16 శాతం వాటా దక్కాలనిజాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ల…
తేది. 01.06.2025 ఆదివారం
తేది. 30.05.2025 శుక్రవారం
తేది. 29.05.2025 గురువారం
చెక్ బౌన్స్‌కు క్రొత్త రూల్స్… జాగ్రత

చెక్ బౌన్స్‌కు సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ద్వారా పెద్ద మార్పులు చేసింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు మోసాలను నిరోధించడం, చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు, ప్రజలపై వాటి ప్రభావం గురించి…
IPL 2025: 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఆర్‌సీబీ.. పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం!

.ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది.…
ప్రభుత్వ ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే దక్కే ప్రయోజనాలు

విధుల్లో ఉన్న ఉద్యోగి హఠాన్మరణం పొందితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. అవగాహన కోసం తెలుసుకుంటే ప్రభుత్వం నుంచి హక్కుగా అందాల్సిన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం కొన్నిసార్లు రోడ్డున పడిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంపై ఆధారపడి ఇల్లు,…
