ఉప్పు…. పెను ముప్పు

మోతాదుకు మించి తీసుకుంటే కష్టమే సరిపడా తీసుకుంటేనే మంచిది కార్డియాక్ ఫీజీషియన్ డా. ఇరుగు శ్రీకాంత్ సూచన ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దొడ్డు ఉప్పును దంచి మెత్తగా చేసుకుని వాడుకునేవారు ఆ ఉప్పు చాలా సహజ లవణంగా ఉండేది దానిని వాడిన మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించారు కానీ, మారిన జీవన స్థితిగతుల దృష్ట్యా…
తేది. 01.08.2025, శుక్రవారం
కింగ్ డమ్’ రివ్యూ: సైనికుడై వెళ్లి… రాజయ్యాడు!

కింగ్ డమ్’మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ మూవీకి మంచి సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో ‘కింగ్ డమ్’పై…
తేది. 30.07.2025, బుధవారం
హైదరాబాద్లోని ఈ ప్రాంతంలో కేవలం రూ. 50 లక్షలకే… ఇండిపెండెంట్ ఇల్లు

ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్యులకు సొంత ఇంటి కలను దూరం చేస్తున్నాయి అంటే నిజమే అని చెప్పవచ్చు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరిస్తున్న…
గ్రామీణ క్రీడలను అందరు ప్రోత్సహించాలి

సూర్యాపేట జిల్లా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో పిలుపునిచ్చిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సూర్యాపేట, ఆదివారం, 27.07.2027, (ధర్మఘంట): గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడిపోతున్న గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ముం దుండాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్…
