పానగల్ : నేడు విద్యుత్తులో అంతరాయం

పానగల్ మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని 33/11కెవి సబ్ స్టేషన్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెడుతుండటం వల్లన సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఏఈ చందన్ రెడ్డి తెలిపారు. గోప్లాపూర్, కిష్టాపూర్, అన్నారం, గూడెం, బండపల్లి, జమ్మాపూర్, మాధవరావుపల్లి, దావాజిపల్లి గ్రామాలకు విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు గ్రామాల ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *