Category లోకల్

స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు “పెరియార్”

ద్రవిడ జాతిపిత, సామాజిక సంఘ సంస్కర్త, స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు పెరియార్ ఇ. వి. రామస్వామి నాయకర్. ఆయన 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో సంపన్న వ్యాపార బలిజ కుల కుటుంబంలో వెంకటప్ప నాయకర్, చిన్న జియమ్మల్ దంపతులకు జన్మించాడు. ఈయన 94 సంవత్సరాల 3 నెలల 7 రోజులు జీవించి…

దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో పెరియార్ 146వ జయంతి

హైదరాబాద్, 16 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): స్వేచ్ఛ, సమానత్వ-ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ద్రావిడ సాంస్కృతిక – సామాజిక ఉద్యమ మహానాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ 146వ జయంతి మహోత్సవ కార్యక్రమం దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (DBSA) ఆధ్వర్యంలో రేపు, అనగా  సెప్టెంబర్ 17వ తేది బుధవారం మధ్యాహ్నం 1:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్…

హైదరాబాద్‌ లో ఇంటి అద్దెకు హద్దులేదు

1 BHK రూ. 25 వేలు, 2BHK రూ. 35 వేలు, 3 BHK రూ. 50 వేలు.. హైదరాబాద్, 11.సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): సామాన్య ప్రజలు హైదరాబాద్ లో బతకడం కష్టంగా మారిపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే అది ఇంటి అద్దెనా..? లేక నెల జీతమా..? అనే అనుమానం వస్తుంది. హైదరాబాద్ లో…

మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో హిందీ వార్తా సమ్మేళనం…

హైదరాబాద్, సెప్టెంబర్ 02, ధర్మఘంట: మియాపూర్‌ లోని “మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌”లో హిందీ వారోత్సవాల సందర్భంగా హిందీ వార్తా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచి, హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగం పాఠ్యక్రమ కమిటీ అధ్యక్షురాలు డా.…

గ్రేటర్ హైదరాబాద్‌ లో భీకర వర్షం

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..! హైదరాబాద్‌, ధర్మఘంట, 07 బుధవారం:  గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా భీకర వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ, సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం నేటి సాయంత్రం నుండి హైదరాబాద్‌ సిటీలో పెనుగాలులతో కుండపోతగా…

హైదరాబాద్లోని ఈ ప్రాంతంలో కేవలం రూ. 50 లక్షలకే… ఇండిపెండెంట్ ఇల్లు

ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్యులకు సొంత ఇంటి కలను దూరం చేస్తున్నాయి అంటే నిజమే అని చెప్పవచ్చు​​​. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరిస్తున్న…

గ్రామీణ క్రీడలను అందరు ప్రోత్సహించాలి

సూర్యాపేట జిల్లా కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో పిలుపునిచ్చిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సూర్యాపేట, ఆదివారం, 27.07.2027, (ధర్మఘంట): గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడిపోతున్న గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ముం దుండాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్…

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బెంచీలు, సైకిళ్ల పంపిణీ

హైదరాబాద్ 24.07.2025 గురువారం, (ధర్మఘంట):  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైన‌మిక్ లీడ‌ర్, మాజీమంత్రి కల్వకుంట్ల రామారావు  (కేటీఆర్)  జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సామాజిక సేవ‌లో భాగంగా “గిఫ్ట్ ఏ స్మైల్” కార్య‌క్ర‌మాన్ని నేడు మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ స‌హ‌కారంతో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ బోయిగూడ‌లోని సెయింట్ ఫిలోమెనాస్…

Religious conversion laws should be further strengthened – Bharati Seva Trust Chairman, Dr. Shiva Subrahmanyam

మత మార్పిడుల చట్టాలను మరింత బలోపేతం చేయాలి – భారతి సేవా ట్రస్ట్ ఛైర్మన్ – డాక్టర్ శివ సుబ్రహ్మణ్యంభారతదేశం, తన విభిన్న సంస్కృతులు, భాషలు, మరియు మతాలతో ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.మన భారత దేశంలో మత మార్పిడులు ఒక సంక్లిష్టమైన మరియు సున్నితమైన అంశంగా పరిగణించబడతాయి. చారిత్రకంగా, భారతదేశంలో మత…

తెలంగాణకు డేంజర్‌ బెల్స్‌.. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

హైదరాబాద్‌, జూలై 17 (ధర్మఘంట) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్‌లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్‌’ (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో -1.54 శాతం,…