అంతర్జాతీయ శాంతి దినోత్సవం – మానవత్వానికి మార్గదర్శకం

“శాంతియుత ప్రపంచం” కోసం చర్యలు తీసుకోవాలి (‘శాంతి’ అనే పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా ? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా …) హైదరాబాద్, 21 సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న “అంతర్జాతీయ శాంతి దినోత్సవం” (ప్రపంచ శాంతి దినోత్సవం) జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు…





