కేంద్ర ప్రభుత్వం మహిళకు అతి తక్కువ వడ్డీకి అందిస్తున్న రూ. 5 లక్షల రుణం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాభార్డు బ్యాంకు (నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మహిళల అభివృద్ధి కోసం అనేక ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళలను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు రుణస్కీములను ప్రవేశపెట్టింది. అలాంటి స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళలు ముఖ్యంగా…
