ఆత్మగౌరవానికి ప్రతీక “పెరియార్” : ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్

హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పెరియార్ అని, ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్‌లో, డి.బి.ఎస్.ఏ – దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ అధ్యక్షతన పెరియార్146వ జయంతి మహోత్సవం…



