పడిసిరి లిఖీతను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లో జరిగిన పడిసిరి వెంకన్న విజయ ల కుమార్తె కుమారుని నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని ఆశీర్వదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఈకార్యక్రమంలో టి ఆర్ పి టౌన్ అధ్యక్షులు కుంభం నాగరాజు, లింగాల సైదులు, తదితరులు పాల్గొన్నారు
