S.S.C ఫలితాలలో ముచ్చర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ

కందుకూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన S.SC ఫలితాలలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచారు.600 మార్కులకుగాను టి రామ్ చరణ్ 553 మార్కులు సాధించగ, పాఠశాలలో 21 మంది విద్యార్థులలో 19 మంది విద్యార్థులు పాస్ అయిన మరియు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి, గొప్ప స్థాయికి చేరుకొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గౌతమ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత చదువులు చదవాలి, గొప్ప స్థాయికి చేరుకొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని జనరల్ సెక్రెటరీ రజినీకాంత్ అన్నారు. అనంతరం పాసైన విద్యార్థులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *