చెట్లను తొలగించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
పెన్ పహాడ్: అనంతారం గ్రామంలో ఈరోజు చేపట్టిన కరెంటు లైన్ లో కింద ఉన్న చెట్ల తొలగింపు కార్యక్రమంలో చెట్ల కొమ్మలను తొలగించడమే కరెంటు సిబ్బంది పని, కానీ నా ఇంటిలో నేను 16 సంవత్సరాల నుండి పెంచుకుంటున్నటువంటి ఎర్రచందనం చెట్లను మొదటికి కొట్టిన సిబ్బందికి చెట్లను తొలగించమని చెప్పిన పై వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరు. కరెంటు లైన్ కింద లేని చెట్లను కూడా తొలగించి నాకు నష్టం చేసినారు. గ్రామ పెద్దలు పరిశీలించి ఉద్దేశపూర్వకంగా కోపించిన సంబంధిత శాఖ సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు పరిశీలించగలరు..


Take immediate action on electricity department.
Without permission how can they cut the Redsandal trees