మహిళా న్యాయవాది దారుణ హత్య

ధర్మఘంట ఫిబ్రవరి 04 రంగారెడ్డి(గంట సోమన్న స్టేట్ కోఆర్డినేటర్):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు.బుధవారం పొలం వద్ద జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న హత్యపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *