తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ గారు.

సూర్యాపేట : వేసవికాలం తీవ్రమైన ఎండల దృశ్య 33 జిల్లాలో మౌలిక వసతులు, షెడ్లు తాగడానికి నీరు ఏర్పాటు చేయాలి అని కోరిన తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు జీవో పాస్ చేయాలని ఐదు ఎకరాలు వెంచర్లకు ప్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయాలి ఎల్ఆర్ఎస్ సమస్యలు తీవ్రంగా లేకుండా చేయాలి వెంచర్లల్లో పదివేలు కట్టిన ఫ్లాట్లకు ఎల్లారీస్ అమలు చేయాలి,33 జిల్లాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు స్వంత భవనాలు ఏర్పాటు చేయాలి,
ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగాలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్ ప్రాబ్లం లేకుండా చూడాలి,బాండ్ పేపర్లు గత నెల నుంచి బాండ్ పేపర్లు కొరత ఏర్పడది. బాండ్ పేపర్లు కొరత లేకుండా 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు చర్య తీసుకోవాలి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలకుండా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలాగా ఎలాంటి అవినీతి జరగకుండా రిజిస్ట్రేషన్లు జరగాలి అని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది..
