ఫలవంతంగా ముగిసిన శిక్షణ….

కోదాడ టౌన్ (ధర్మఘంట): గత ఐదు రోజులుగా పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగిసినది. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధనలో భాగంగా జరిగిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉన్నదని , ఈ శిక్షణలో నేర్చుకున్న…