మహిళల వన్డే విశ్వవిజేత భారత్

వనితల ఘనత వన్డే ట్రోఫీ కైవసం ముంబై , 04 నవంబర్ (ధర్మఘంట): భారత క్రికెట్ చరిత్రలో ఇది చిరస్మరణీయ సందర్భం! ఏండ్లకేండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ను వరించింది. సొంత ఇలాఖాలోనే తమ కలను తొలిసారి సాకారం చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని దేశానికి అందించిన టీమిండియాకు జయహోలు.…









