Category ఎడ్యుకేషనల్

వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలు

డా.అంజయ్య సేవలు ఆదర్శనీయం డి.బి.ఎస్.ఏ విద్యార్థి సంఘం నాయకుల బృందం సన్మాన, సత్కారాలు హైదరాబాద్, 06 నవంబర్ (ధర్మఘంట): ఆరోగ్య రంగంలో అత్యున్నతమైన సేవలను లక్ష్యంగా పెట్టుకుని, వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలతో ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడటాన్ని ధర్మంగా మార్చుకున్న డా. అంజయ్య వ్యక్తిత్వం అనర్గళమని డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్,…

భార్యలు అద్దెకు దొరకుతారట…

ఆగ్నేయాసియాలో ఒక అందమైన ప్రదేశం. ఇందులో ఎల్లప్పుడూ అందమైన బీచ్‌లు, దేవాలయాలు, నైట్ లైఫ్ జీవితం కోసం సౌకర్యాల ఏర్పాటు చేయడంతో ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆగ్నేయాసియా అంటే ఆసియా ఖండంలోని ఆగ్నేయ భాగం. ఇందులో ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి అనేక దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం సాంస్కృతికంగా, ఆర్థికంగా…

42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి

ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్, 10 అక్టోబర్ (ధర్మఘంట):42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని దలిత్  బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్  జంగిలి దర్శన్ అన్నారు. నేడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర దలిత బహుజన స్టూడెంట్స్ సంఘాలతో కలసి, సంయుక్తంగా ఉస్మానియా…

జస్టిస్ బి.ఆర్ గవాయ్‌పై దాడి — ఇది కేవలం వ్యక్తిపై కాదు, రాజ్యాంగంపై దాడి

భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానం కలిగినది భారత సుప్రీంకోర్టు. దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడే, ప్రతి పౌరుడి హక్కుల రక్షకంగా ఇది నిలుస్తుంది. పౌర, క్రిమినల్, వాణిజ్య కేసుల కోసం చివరి తీర్పు ఇవ్వగల అతి ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మొత్తం 33 మంది న్యాయమూర్తులు సమగ్రంగా పని చేస్తూ, దేశ…

అంతర్జాతీయ శాంతి దినోత్సవం – మానవత్వానికి మార్గదర్శకం

“శాంతియుత ప్రపంచం” కోసం చర్యలు తీసుకోవాలి  (‘శాంతి’ అనే పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా ? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా …)   హైదరాబాద్, 21 సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న “అంతర్జాతీయ శాంతి దినోత్సవం” (ప్రపంచ శాంతి దినోత్సవం) జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ  దేశాలకు…

ఆత్మగౌరవానికి ప్రతీక “పెరియార్” : ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్

హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట):  స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పెరియార్ అని, ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్‌లో, డి.బి.ఎస్.ఏ – దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ అధ్యక్షతన పెరియార్146వ జయంతి మహోత్సవం…

స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు “పెరియార్”

ద్రవిడ జాతిపిత, సామాజిక సంఘ సంస్కర్త, స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు పెరియార్ ఇ. వి. రామస్వామి నాయకర్. ఆయన 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో సంపన్న వ్యాపార బలిజ కుల కుటుంబంలో వెంకటప్ప నాయకర్, చిన్న జియమ్మల్ దంపతులకు జన్మించాడు. ఈయన 94 సంవత్సరాల 3 నెలల 7 రోజులు జీవించి…

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పదో తరగతి పాసై, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్…

RRB Recruitment 2025: రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి.

RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 9000 లకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి…