dharmaganta

dharmaganta

With a strong presence in both Telugu-speaking states, Dharmaganta serves for the People.. and the Nature.. as the voice of the common people. And bridging the gap between society and Government. We stand firm against corruption and strive to uphold truth through ethical journalism.

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే.. టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు…

Water Resources: హైదరాబాద్‌ దాటి రాలేరా

కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని 2014లో నిర్ణయించబడినప్పటికీ, నేటికి హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు తరలించాలనే డిమాండ్లు పెరిగాయి. కృష్ణా బోర్డుకు ఊరకే లేఖలతో సరి విభజన చట్టం ప్రకారం దాని ఆఫీసు ఆంధ్ర రాజధానిలో ఉండాలి కానీ పదేళ్లుగా హైదరాబాద్‌లోనే జగన్‌ హయాంలో విశాఖకు…

AP Metro Project: ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెట్రో పరుగులు తీయనుంది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమై సంప్రదింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నగరం పూర్తి అయితే కచ్చితంగా దాని ప్రభావం ఏపీలోని రెండు కీలక నగరాలైన విజయవాడ,…

Subham Review: సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా ఎలా ఉందంటే..

సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత గా సమంత విజయం అందుకుందా..  సినిమా రివ్యూ: శుభం (Subham Movie Review)విడుదల తేది: 9-5-2025స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత (Samantha) సొంత నిర్మాణ సంస్థను…

#Single Movie : #సింగిల్ మూవీ రివ్యూ

శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘#సింగిల్’. కార్తీక్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘సామజవర గమన’ (Samajavaragamana) తర్వాత వచ్చిన హీరో శ్రీవిష్ణు (Srivishnu) ‘ఓమ్ భీమ్ బుష్’ (Om Bheem Bush) , ‘స్వాగ్’ (Swag) సినిమాలు నిరాశపరిచాయి. ఈ రెండు కొన్ని…

Operation Sindoor: చైనాకు భారత్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే.. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. ఆపరేషన్ సిందూర్ మీద తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న డ్రాగన్ కంట్రీకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీలను ట్విట్టర్‌లో బ్లాక్…

Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్

మిలటరీ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ భుజ్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల డ్రోన్ల దాడికి దిగింది. పాక్ పదేపదే చేసిన ఈ యత్నాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టం సాయంతో భారత బలగాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతం కావడం, కాల్పుల విరమణకు భారత్-పాక్ మధ్య అంగీకారం కుదిరిన క్రమంలో కేంద్ర రక్షణ శాఖ…

Hyderabad: ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికితే రూ.2.25 లక్షలు కొట్టేశారు..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. – సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన…

Hyderabad: విదేశాలకు వెళ్లేవారే టార్గెట్.. కన్సల్టెన్సీ మాటున ధ్రువపత్రాల విక్రయం

నగరంలో.. కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా.. ఈ అక్రమ దందాకు తెరలేపారు. విదేశాలకు వెళ్లే వారికి నకిలీ ధ్రువపత్రాలు జారీచేసి వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. అయితే.. ఏది ఎంతకాలం ఆగదుగా.. పాపం పండింది. మొత్తం ఈ అక్రమాల దందా మొత్తం బయటకు వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. –…

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పదో తరగతి పాసై, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్…