మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో హిందీ వార్తా సమ్మేళనం…

హైదరాబాద్, సెప్టెంబర్ 02, ధర్మఘంట: మియాపూర్ లోని “మేరు ఇంటర్నేషనల్ స్కూల్”లో హిందీ వారోత్సవాల సందర్భంగా హిందీ వార్తా సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచి, హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగం పాఠ్యక్రమ కమిటీ అధ్యక్షురాలు డా.…
