భార్యలు అద్దెకు దొరకుతారట…

ఆగ్నేయాసియాలో ఒక అందమైన ప్రదేశం. ఇందులో ఎల్లప్పుడూ అందమైన బీచ్‌లు, దేవాలయాలు, నైట్ లైఫ్ జీవితం కోసం సౌకర్యాల ఏర్పాటు చేయడంతో ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆగ్నేయాసియా అంటే ఆసియా ఖండంలోని ఆగ్నేయ భాగం. ఇందులో ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి అనేక దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం సాంస్కృతికంగా, ఆర్థికంగా…

