Category Uncategorized

కింగ్ డమ్’ రివ్యూ: సైనికుడై వెళ్లి… రాజయ్యాడు!

కింగ్ డమ్‌’మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ మూవీకి మంచి సందడి కనిపించింది. ఈ నేపథ్యంలో ‘కింగ్ డమ్‌’పై…

హైదరాబాద్లోని ఈ ప్రాంతంలో కేవలం రూ. 50 లక్షలకే… ఇండిపెండెంట్ ఇల్లు

ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్యులకు సొంత ఇంటి కలను దూరం చేస్తున్నాయి అంటే నిజమే అని చెప్పవచ్చు​​​. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కూడా తక్కువ ధరకే ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నాలుగు వైపులా విస్తరిస్తున్న…

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బెంచీలు, సైకిళ్ల పంపిణీ

హైదరాబాద్ 24.07.2025 గురువారం, (ధర్మఘంట):  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, డైన‌మిక్ లీడ‌ర్, మాజీమంత్రి కల్వకుంట్ల రామారావు  (కేటీఆర్)  జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సామాజిక సేవ‌లో భాగంగా “గిఫ్ట్ ఏ స్మైల్” కార్య‌క్ర‌మాన్ని నేడు మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ స‌హ‌కారంతో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ బోయిగూడ‌లోని సెయింట్ ఫిలోమెనాస్…

ఫలవంతంగా ముగిసిన శిక్షణ….

కోదాడ టౌన్ (ధర్మఘంట): గత ఐదు రోజులుగా పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగిసినది. శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్ధ్యాల సాధనలో భాగంగా జరిగిన శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉన్నదని , ఈ శిక్షణలో నేర్చుకున్న…

దళిత గిరిజన ఆదివాసి జేఏసీ డిమాండ్ మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు కి మొదటి ఆహ్వాన పత్రిక ను అందించిన దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి నాయకులు హైదరాబాద్: అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం డిక్లరేషన్ పై దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి జూన్ 26 న హైదరాబాద్ లోని…

చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!

11984 లోకి వచ్చాం . అక్షరక్రమంలో ఈ సంవత్సరంలో మొదటి సినిమా చిరంజీవి- క్రాంతికుమార్ల కాంబినేషన్లో వచ్చిన ఈ అగ్నిగుండం సినిమా . చట్టానికి కళ్ళు లేవు సినిమాలో ఎలా అయితే అక్కాతమ్ముళ్ళ అనుబంధం చూపబడిందో అంతకన్నా గొప్పగా సుజాత , చిరంజీవిల మధ్య అక్కాతమ్ముళ్ళ ప్రేమను , ఆప్యాయతను చూపారు క్రాంతికుమార్ . సుజాత…

Mallareddy : నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే

ప్రసిద్ధ వ్యాఖ్య: మల్లారెడ్డి (Mallareddy)తన సంపాదన మరియు ఆస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తాయి. “నాకున్నంత భూమి ఎవరికీ లేదు.. 500 ఏండ్లు కుసోని తినొచ్చు.. అయినా 300 గజాల ఇంట్లనే” అని అతను చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలో అతను తన విస్తారమైన భూమి ఆస్తుల…

Muskmelon: కర్బూజ పండు తిన్న తర్వాత వీటిని తినకండి.. ఆరోగ్యానికి హానికరం..

మీరు కర్బూజ పండును ఎక్కువగా తినడానికి ఇష్టపడితారా? అయితే, వాటిని తిన్న తర్వాత పొరపాటున కూడా మీరు ఈ ఆహార పదార్ధాలను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.  కర్బూజ ఒక రుచికరమైన పండు. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి…