Category స్పోర్ట్స్

అమానుషం

మీ దేహాలమీది బట్టలు ఉతికిమైల తీయకలిగాం కానీ..మీ బుర్రలో పుట్టిన కులం మైలను కడుగలేక పోయాం..!చీ అన్నా.. థూ అన్నా.. తుడుచుకొని పోయింది..!చాకలోడ..చాకలిదాన అంటూ తిట్టినా.. కొట్టినా.. గీ పొరగాండ్ల కోసమే బాంచెన్.ఇగ గీ బిడ్డలే లేనప్పుడు..?గా దేవుడెందుకు..? మీరెందుకు..?మీ పాలనెందుకు…?చెల్బంచేత్..ఎట్లయితే అట్లయ్యే..! చూసుకుందాం..!చూసుకుందాం..!!(నాగర్ కర్నూల్ జిల్లాలో పసిపాప కులోన్మాద హత్యకు నిరసనగా)– బద్రి కంచర్లఉస్మానియా…

కుర్రాళ్ళు కుమ్మేశారు

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్ టీమిండియా రికార్డు స్థాయిలో ఆరోసారి సాధించిన టైటిల్ అండర్-19 ప్రపంచ కప్ (World Cup-2026)లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. నేడు (శుక్రవారం) జరిగిన తుది పోరులో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించి.. విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్…

క్రీడలు యువతకు శక్తివంతమైన వేదికలు

ఓయూ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, డి.బి.ఎస్.ఏ  స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ ధర్మఘంట, జనవరి 18, ఇబ్రహీంపట్నం: క్రీడలు యువతకు శక్తివంతమైన వేదికలని ఓయూ పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, డి.బి.ఎస్.ఏ  స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ అన్నారు. నేడు రంగారెడ్డి జిల్లా , ఇబ్రహీంపట్నం మండలం, కప్పపహాడ్ గ్రామంలో నిర్వహించిన కే.పి.ఎల్. సీజన్ 5లో  రాజస్థాన్…

రెండో టీ20లో సఫారీలకు భారత్‌పై ఘనవిజయం

భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో ఎదురైన ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకుంది. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 51 పరుగుల తేడాతో మెన్‌ ఇన్‌ బ్లూను ఓడించి జయభేరి మోగించింది. ముల్లాన్‌పూర్‌: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో…

దక్షిణాఫ్రికాపై దారుణ ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా

గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్‌ 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది. దాయాది దేశం పాకిస్తాన్‌ జట్టు తర్వాత ఐదోస్థానానికి పడిపోయింది. స్వదేశంలో భారత్‌కు దారుణమైన ఓటమిని చవిచూసింది. గౌహతి టెస్ట్‌ను దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో…

మహిళల వన్డే విశ్వవిజేత భారత్

వనితల ఘనత వన్డే ట్రోఫీ కైవసం ముంబై , 04 నవంబర్ (ధర్మఘంట): భారత క్రికెట్‌ చరిత్రలో ఇది చిరస్మరణీయ సందర్భం! ఏండ్లకేండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ను వరించింది. సొంత ఇలాఖాలోనే తమ కలను తొలిసారి సాకారం చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని దేశానికి అందించిన టీమిండియాకు జయహోలు.…

ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయం

తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో బీభత్సం ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాదే విజయంఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియాకు. ఈ టోర్నమెంట్‌లో ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.41 ఏళ్ళ ఆసియా కప్…

మోడ్రన్ కబడ్డి సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

జిల్లా ఆధ్యకుడిగా ఎన్నికైన రామసాని రమేష్ సూర్యాపేట, 21 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): మోడ్రన్ కబడ్డీ రాష్ట అధ్యక్షులు కుంబం రాంరెడ్డి ఆదేశాలమేరకు సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ కార్యవర్గాన్ని  రాష్ట్ర బాధ్యులు, ఎన్నికల ఇన్చార్జి ఆరే తిరుపతి సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామసాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రాములు, ట్రెజరర్ గా…

1 ఓవర్లో 3 వికెట్లతో సచిన్ రికార్డ్ బ్రేక్

ఆసియా కప్ 2025లో భారత బౌలర్ల నుంచి అద్భుత ఆరంభం వచ్చింది. యూఏఈ జట్టుపై అందరు బౌలర్లు అద్భుతంగా రాణించారు. అయితే, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు. 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత భారతదేశం తరపున టీ20 మ్యాచ్ ఆడే అవకాశం అతనికి లభించింది. అతను ఈ అవకాశాన్ని…

ముగిసిన ఐపీఎల్ 2025.. విజేతల జాబితా ఇదే…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను అలరించింది. నిన్న రాత్రి న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్‌తో టోర్నీ ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందజేశారు. ఐపీఎల్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా…