ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా మతిపోగొట్టిన ‘జయసుధ’ చేసిన తొలి యాడ్

సహజనటి జయసుధ కెరీర్ బిగినింగ్‌లో ఓ యాడ్ చేసింది. అది తన ఫస్ట్ యాడ్. అది కూడా లుంగీ యాడ్ కావడం విశేషం. దీనికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకుంది జయసుధ. దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిగా రాణిస్తుంది. లెజెండరీ నటి, దర్శకురాలు విజయ…