డుప్లెక్స్ ఇల్లు కేవలం రూ. 80 లక్షలకే కొనుగోలు చేసే ఛాన్స్…

ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అత్యంత కీలకమైనది అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కాలనీలు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నగరం చుట్టూ విస్తరించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ కేంద్రంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసిందే. భారతదేశంలో అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో అత్యంత కీలకమైనది ఐటీరంగం అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరం గడచిన 25 సంవత్సరాలలో పోల్చి చూసినట్లయితే ఐటీ రంగం అభివృద్ధితో పాటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలోని ఐటి పరిశ్రమ ఎక్కువగా హైటెక్ సిటీ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. తొలి తరంలో మాదాపూర్, కొండాపూర్ ప్రాంతంలో ఐటి కంపెనీలు పెద్ద ఎత్తున విస్తరించాయి. ఆ తర్వాత నెమ్మదిగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానకరామ్ గూడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి ఐటి కంపెనీలు విస్తరించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పశ్చిమ ప్రాంతం వైపు పెద్ద ఎత్తున ఈ రంగం దూసుకెళ్లింది అని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో అభివృద్ధిలో ఐటీ రంగానికి విడదీయాలేని అనుబంధం ఉంది అని చెప్పవచ్చు.

ఐటీ రంగంతో పాటే హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. భారతదేశంలోని ముంబై మహానగరం తర్వాత హైదరాబాద్ నగరంలోనే పెద్ద ఎత్తున హైరైజ్ బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది. ఈ హైరైజ్ బిల్డింగులలో ఎక్కువగా రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టులు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే ఐటీరంగం అభివృద్ధిలో ఎక్కువగా హైదరాబాద్ దూసుకెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ రంగ నిపుణులు హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అభివృద్ధిలో అత్యంత కీలకమైనది అవుటర్ రింగ్ రోడ్డు అని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కాలనీలు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. నగరం చుట్టూ విస్తరించినటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ కేంద్రంగా రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని దక్షిణ భాగం అయినటువంటి సాగర్ హైవే సమీపంలో కేవలం 80 లక్షల రూపాయలకే డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ 80 లక్షల రూపాయలకు లభిస్తోంది అని చెప్పవచ్చు. బ్రాహ్మణపల్లి, తుర్కయాంజాల్ ప్రాంతాలలో ఈ తరహా ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. వంద నుంచి 150 గజాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ ఇళ్లు పలు కాలనీలలో అమ్మకానికి సిద్ధంగా ఉంటున్నాయి.

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు “ధర్మఘంట” ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని ధర్మఘంట పాఠకులకు సూచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *