శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..
థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని పరిమాణం తగ్గడం రెండూ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. వీటికి సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రాణాంతకం కావచ్చు. థైరాయిడ్ వ్యాధి అనేది.. మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. థైరాయిడ్ వ్యాధి అంటే హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ చర్య) లేదా హైపర్ థైరాయిడిజం (అధిక థైరాయిడ్ చర్య)గా…