Hyderabad: ఆన్‌లైన్‌లో మెడిసిన్ కోసం వెదికితే రూ.2.25 లక్షలు కొట్టేశారు..
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. – సైబర్ నేరగాళ్లకు చిక్కిన…